Saturday, December 7, 2024

రెండో రోజు లాభాల‌తో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

రెండో రోజు లాభాల‌తో ముగిసాయి స్టాక్ మార్కెట్లు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 61,294కి పెరిగింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,232కి చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్ (2.18%), టైటాన్ (2.02%), టీసీఎస్ (1.63%), టెక్ మహీంద్రా (1.38%), సన్ ఫార్మా (1.34%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), రిలయన్స్ (-0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.64%), ఐటీసీ (-0.53%), ఏసియన్ పెయింట్స్ (-0.50%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement