Monday, January 30, 2023

ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ కి భారీ స్పంద‌న : అంద‌రికీ ధ‌న్యవాదాలు తెలిపిన రాజ‌మౌళి


యూట్యూబ్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర ట్రైల‌ర్ దూసుకుపోతుంది. ఈ ట్రైల‌ర్ కు వ‌స్తున్న భారీ స్పంద‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు ఈ చిత్ర డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. అన్ని ప్రాంతాల నుంచి ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న‌తో త‌మ టీం అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నార‌ని అన్నారు. ఈ భారీ స్పంద‌న ప‌ట్ల ఏం మాట్లాడాలో అర్థంకావ‌డం లేద‌న్నారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్ర ట్రైల‌ర్ ఒక్క తెలుగులోనే 21 మిలియ‌ల‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. కొమరం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌ చరణ్ అల‌రిస్తున్నారు. వ‌చ్చేనెల‌ 7వ తేదీన ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement