Saturday, November 26, 2022

Breaking: ఈడీ అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు

ఈడీ అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులిచ్చింది. కోర్టును అవమానించారని ఈడీకి నోటీసులిచ్చింది. సత్యేంద్ర జైన్ వీడియో లీక్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన మాటను ఈడీ తప్పిందని, కావాలనే వీడియో లీక్ చేశారని ఈడీపై ఆరోపించింది. సత్యేంద్ర జైన్ కు తీహార్ జైలులో రాచ మర్యాదలు జరుగుతున్నాయని, ఆయన జైలులో మసాజ్ చేయించుకుంటున్నారని వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement