Thursday, April 25, 2024

రొమాంటిక్ కార్ యాక్సిడెంట్‌.. రిపేర్ చేయించాలా వ‌ద్దా అన్న క‌న్ఫ్యూజ‌న్‌లో ఓన‌ర్‌

చాలా ప్ర‌మాదాలు బాధ‌కు, వేద‌న‌కు గురిచేస్తాయి. కానీ, ఈ యాక్సిడెంట్ మాత్రం ఆ కారు ఓన‌ర్‌ని క‌న్ఫ్యూజ్‌కు గురిచేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కారు డోర్ వెన‌క భాగంలో బాగా గ‌మ‌నించండి. బోయ్‌, గ‌ర్ల్ లిప్ కిస్ చేస్తున్న‌ట్టు సొట్ట క‌నిపిస్తుంది. ఈ యాక్సిడెంట్ త‌ర్వాత త‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చిందంటున్నాడు కారు ఓన‌ర్‌. అయితే ఈ యాక్సిడెంట్ ఎక్క‌డ జ‌రిగిందో మాత్రం చెప్ప‌లేదు. ఇప్పుడు ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మిలియ‌న్ వ్యూస్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement