Sunday, May 22, 2022

ఎర్ర బస్సు ముచ్చట్లు.. ఎన్నో మధుర స్మృతులు..

ఎర్రబస్సు అంటే తెలియని వారుండరు.. ఒకప్పుడు పల్లెలకు వెళ్లాలంటే ఈ బస్సే కీలకం.. అట్లాంటి బస్సుల్లో జర్నీ చేసిన వారు చాలా మందే ఉంటారు. అయితే నేటి తరం పిల్లలు, యువతకు వాటి గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకని బస్సులకు ఉన్న ఇంపార్టెన్స్​ వేరు.. దీనిపై తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్​ డైరెక్టర్​, ఐపీఎస్​ ఆఫీసర్​ వీసీ సజ్జనార్​ బస్సు ప్రత్యేకతలపై ఓ వీడియోను షేర్​ చేశారు. రైలుతో పాటు పోటీపడుతూ.. పల్లెల మీదుగా ప్రయాణిస్తూ.. పచ్చని పంటపొలాలను చూస్తూ జర్నీచేస్తున్న ఓ వ్యక్తి ఫీల్​ అవుతున్న విధానం ఆ వీడియోలో ఉంది.. మీరూ చూసి మన బస్సు ముచ్చట ఏందో తెలుసుకోండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement