Friday, April 19, 2024

Breaking : ర‌విశంక‌ర్ గురూజీతో ఈట‌ల భేటీ..

బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ హైద‌రాబాద్ మాన‌స‌గంగ ఆశ్రమంలో రవిశంకర్ గురూజీ ని క‌లిశారు.. హైదరాబాద్ వచ్చిన సదర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు గంటసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఈటెలరాజేందర్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement