Wednesday, March 29, 2023

Breaking: తండ్రి కాబోతున్న రామ్ చ‌ర‌ణ్

మెగాస్టార్ అభిమానుల‌కు చిరంజీవి ఫ్యామిలీ గుడ్ న్యూస్ అందింది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రామ్ చరణ్ – ఉపాసన వివాహం 2012లో జరిగింది. దాదాపు 10ఏళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో మెగా అభిమానులంతా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్లు ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తారా అంటూ అటు చిరంజీవితో పాటు ఇటు మెగా ఫాన్స్ కూడా ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement