కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, గంగాధర, మనకొండూర్ మండలాలలో వడగళ్ల వాన కురిసింది. శంకరపట్టనం మండలం తాడికల్ లో అత్యధికంగా 6.08 సెంటిమీటర్లు, మనకొండూర్ మండల ఈదులగట్టు పల్లి లో 5. 68, కరీంనగర్ కలెక్టరేట్ పరిసర ప్రాంతాలలో 5. 25, ఇళ్లందకుంటా మండలం మాల్యాల లో 3.48, వేములవాడ లో 3. 28, జగిత్యాల జిల్లా బుగ్గరం లో 2.83, రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావు పేట లో 2. 70 సెంటిమీటర్ల ఆర్యదిక వర్షపాతం నమోదయింది.
Breaking: అకాల వర్షం.. పలు చోట్ల వడగళ్ల వాన

Previous articleయువకులకు మెకానిజంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ..
Next articleనేటి రాశి ప్రభ (12-1-2022)
Advertisement
తాజా వార్తలు
Advertisement