Thursday, April 25, 2024

Weather Alert: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. నేడు, ఎల్లుండి రాష్ట్రంలో తేలిక పాటి నంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తామని తెలిపింది. కాగా, నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement