Friday, April 19, 2024

రాధేశ్యామ్ నుండి – సాంగ్ ప్రోమో

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది రాధేశ్యామ్ చిత్రం. ఈ మూవీలో ప్ర‌భాస్, పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమాను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చే సింది. ఈ సినిమా నుంచి ఈ రాతలే అనే సాంగ్‌ ప్రోమో విడుదల అయింది. ఈ సాంగ్‌ లో ప్రభాస్‌ ఫుల్‌ హ్యండ్‌ సమ్‌ గా కనిపించాడు. అటు పూజా హెగ్డే కూడా చాలా క్యూట్‌ గా ఉంది. ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement