Thursday, March 28, 2024

‘పుష్ప‌2’ ఈ ఏడాదిలో లేన‌ట్లేనా

ఈ ఏడాదిలోనే పుష్ప‌2ని విడుద‌ల చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట హీరో అల్లు అర్జున్. కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగు వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. మే నెలలో గానీ .. జూన్ లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మరి అదే నిజమైతే ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడం కష్టమే అవుతుందేమో. ఇక ఈ సినిమాలో ముందు పార్ట్ కు మించి ఫైట్లు ఉండాలని బన్నీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement