Tuesday, April 16, 2024

పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ .. ఎప్పుడంటే ..

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది పుష్ప‌.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. సుకుమార్ డైరెక్ట‌ర్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. విల‌న్ గా మ‌ల‌యాళీ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో సునీల్ న‌టిస్తున్నాడు. స్టార్ యాంక‌ర్ అన‌సూయ కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ ని డిసెంబ‌ర్ 6న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ వార్తతో బ‌న్నీ ఫ్యాన్స్ కి పండ‌గే. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో స‌మంత న‌టిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement