Thursday, March 28, 2024

అమెజాన్ ప్రైమ్ లో పుష్ప – రిలీజ్ డేట్ ఫిక్స్

సుకుమార్ డైరెక్ష‌న్ లో పుష్ప ఫ‌స్ట్ పార్ట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించ‌గా అన‌సూయ‌,సునీల్ కీల‌క‌పాత్ర‌ల్లో మెరిశారు. కాగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 7న రాత్రి 8గంట‌ల‌కు అమెజాన్ ప్రైమ్ లో పుష్ప స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల కొల్లగొడుతోంది. ఊర మాస్ క్యారెక్టర్ లో ఎర్రచందనం స్మగ్లర్ రోల్ లో బన్నీ ఇరగదీశాడు. మరో వైపు డీగ్లామరస్ రోల్ లో రష్మికా మందన్న అదరగొట్టింది. బన్నీ కెరీర్ లోనే తొలి ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement