Friday, April 26, 2024

pslv c-54 రాకెట్ ప్రయోగం విజయవంతం

నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి ప్రయోగించిన pslv c-54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈసందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ… 9 ఉపగ్రహాలను రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లిందన్నారు. ఉపగ్రహాలన్నింటినీ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టామన్నారు. ఓషన్ షాట్ ఉపగ్రహం నిర్ధేశిత కక్ష్యలోకి చేరిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement