Wednesday, April 17, 2024

Breaking: మాదాపూర్ లో వ్యభిచార ముఠా గుట్టుర‌ట్టు

హైద‌రాబాద్ లోని మాదాపూర్ లో వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్ట‌య్యింది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మాదాపూర్ లోని S9 స్పా అండ్ సెలూన్ లో అధికారులు రైడ్స్ నిర్వహించారు. ముంబైకి చెందిన ముగ్గురు యువతులతో దేవకుమార్ అనే యువకుడు వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు యువతులను రిస్క్యూ చేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ఇద్దరు విటులను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement