Wednesday, April 24, 2024

Breaking: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19వతేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోడీ షెడ్యూల్ లో మార్పుల కారణంగా మోడీ టూర్ మారింది. వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement