Thursday, April 25, 2024

Breaking: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన రద్దు..

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయ్యింది. ఈనెల 11వతేదీన హెచ్ ఐసీసీలో జరుగనున్న యూఎన్ డబ్ల్యూజీఐసీ సదస్సుకు రావాల్సిన ఉన్న ప్రధాని మోడీ రావడం లేదు. ఈ కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement