Friday, April 19, 2024

26న హైదరాబాద్ కు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 26వతేదీన హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అయితే అధికారక కార్యక్రమానికే ప్రధాని మోడీ వస్తున్నా.. ఆయన పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement