Saturday, April 20, 2024

Big Breaking: రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేసన్ కు ఈనెల 29వతేదీ చివరి తేది. అలాగే 30న స్క్రూట్నీ, విత్ డ్రా కు జులై 2వతేదీ ఆఖరు తేదీ అని, జులై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, జరుగుతుందని ఈసీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement