Thursday, April 25, 2024

Breaking: ప్రేమోన్మాది ఘాతుకం.. కల్లుగీసే కత్తితో యువతిపై దాడి

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఓ ఉన్నాది యువతిపై కత్తితో అటాక్​ చేసిన ఘటన ఇవ్వాల చోటుచేసుకుంది. చాలాకాలంగా వేధిస్తున్న ప్రేమోన్మాది ఇవ్వాల కల్లుగీసే కత్తితో అటాక్​ చేసినట్టు తెలుస్తోంది. కాగా నిందితుడిని సాయికిరణ్ గా పోలీసులు పేర్కొన్నారు​. అస్పత్రిలో బాధిత యువతి చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement