Thursday, April 18, 2024

ప్రెగ్నెన్సీ వామ‌ప్‌.. జిమ్ చేస్తున్న కాజ‌ల్‌ (వీడియో)

పంచ‌ధార బొమ్మా బొమ్మా అంటూ ఆడిపాడిన కాజ‌ల్‌.. ఇప్పుడు త‌ల్లీ కాబోతోంది. ప్రెగ్నెన్సీ అయినప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న అనుభ‌వాలు, అనుభూతుల‌ను అభిమానుల‌తో పంచుకుంటోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ‌.. తాజాగా త‌ను వామ‌ప్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. జిమ్ కోచ‌ర్ త‌న‌కు జిమ్ చేయిస్త‌న్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.. మీరూ చూసి త‌న వ‌ర్క‌వుట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement