Thursday, April 18, 2024

ఆరో వికెట్ గా పూరన్ ఔట్.. 103/6

లక్నో ఆరో వికెట్ గా నికోలస్ పూరన్ వికెట్ ను కోల్పోయింది. పతిరణ బౌలింగ్ లో 20 పరుగులు చేసిన పూరన్ పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దీంతో లక్నో జట్టు భారీ కష్టాల్లో పడినట్లే చెప్పవచ్చు. తక్కువ స్కోరుకే ఎక్కువ వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు మొయిన్ అలీ మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తొమ్మిది పరుగులు చేసిన కరణ్ శర్మను ఔట్ చేశాడు. దీంతో లక్నో ఐదో వికెట్ ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement