Friday, April 19, 2024

Big Breaking: ఫామ్ హౌస్ లలో పోలీసుల సోదాలు.. 23 మంది అరెస్ట్

హైదరాబాద్ నగర శివారులలోని ఫామ్ హౌస్ లలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలో 32 ఫామ్ హౌస్ లపై పోలీసులు దాడులు చేశారు. నాలుగు ఫామ్ హౌస్ లలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ ల దగ్గర భారీగా మద్యం బాటిళ్లు, హుక్కా, సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement