Saturday, June 3, 2023

నుపుర్ శర్మకు మరోసారి పోలీసుల నోటీసులు

నుపుర్ శర్మకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోల్ కతా పోలీసులు ఆమెకు నోటీసులిచ్చారు. వెంటనే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. నుపుర్ శర్మకు సమయం ఇవ్వలేమని కోల్ కతా పోలీసులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement