Thursday, April 18, 2024

పోలీసుల అదుపులో చైన్ స్నాచ‌ర్ ‘ఉమేష్ ఖాతిక్’

హైద‌రాబాద్ చైన్ స్నాచ‌ర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్ అయ్యాడు. అహ్మ‌దాబాద్ లో ఉమేష్ ఖాతిక్ ను అరెస్ట్ చేశారు. కాగా ఈ నెల 19న వ‌రుస చైన్ స్నాచింగ్ ల‌కు పాల్ప‌డ్డాడు ఉమేష్ ఖాతిక్. సీసీటీవీ ఫుటేజ్,ఐడి ఫ్రూఫ్, ఫోన్ నెంబ‌ర్ ల‌తో నిందితుడిని గుర్తించారు. హైద‌రాబాద్ లో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ్డాడు ఉమేష్. ఇత‌ను రాజ‌స్థాన్ కి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు నాంప‌ల్లి మేజిస్టిక్ హోట‌ల్లో దిగాడు ఉమేష్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement