Friday, April 19, 2024

పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల లేదు.. నేటి రేట్లు ఇవే

సామాన్యులకు చమరు కంపెనీలు ఊరటనిచ్చాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్, డీజిల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు వారాలుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83గా ఉంది. డీజిల్ ధర రూ.97.96 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.107.64 ఉండగా.. డీజిల్ రేటు లీటరుకు రూ.99.26 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండిః మీరాభాయ్ చానుకి మోదీ సహాయం: రహస్యం బయటపెట్టిన మణిపూర్ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement