Thursday, December 9, 2021

ఆగని పెట్రో మోత.. నేటి రేట్లు ఇవీ..

దేశంలో పెట్రో​ ధరల బాదుడు ఆగడం లేదు. వరుసగా ఐదో రోజు లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెరిగాయి.  దీంతో ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.103.84కు చేరగా.. డీజిల్​ ధర రూ.92.48కి పెరిగింది. హైదరాబాద్​లో పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.107.98కి చేరుకుంది. ఇక, డీజిల్ ధర 38 పైసలు పెరిగి.. లీటర్​ రూ.100.86కు చేరింది. మరోవైపు ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.85కు చేరగా.. డీజిల్​ ధర రూ.101.2గా ఉంది.

ఇది కూడా చదవండి: మా ఎన్నికల్లో అతన్నే గెలిపించండి: ప్రకాశ్​రాజ్ పై కోటా సంచలన కామెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News