Friday, March 29, 2024

GOOD NEWS: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు గుడ్‌ న్యూస్. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 17 పైసలు డీజిల్ పై 16 పైసలు తగ్గాయి. దీంతో లీటర్ ప్రెట్ ధర రూ.119.49కి చేరగా..డీజిల్ రూ.105.49 వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గగా.. ఇతర ప్రధాన నగరాలలో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41గా, లీటరు డీజిల్ ధర రూ.96.67గా ఉంది. దేశ ఆర్థిక  రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 120.51గా, లీటరు డీజిల్ ధర రూ.104.77వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement