Friday, March 29, 2024

సీఎం జగన్‌పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్

ఏపీలో ‘వకీల్ సాబ్’ సినిమా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయడంపై పవర్‌స్టార్ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దీంతో ‘వకీల్ సాబ్ ఎంటర్స్-ఖైదీ సాబ్ ఫియర్స్’అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో సీఎం జగన్‌పై పవన్ అభిమానులు మీమ్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. శుక్రవారం కావడంతో జగన్ కోర్టుకు వెళ్లే తొందరలో ఉన్నారని కొందరు అంటుంటే.. వకీల్ సాబ్ షోలు క్యాన్సిల్ చేయడంపై పెట్టిన శ్రద్ద రాష్ట్రంపై పెట్టి ఉండే ఏపీ ఎంతో బాగుపడేదంటూ మరికొందరు మీమ్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement