Saturday, May 28, 2022

పార్ల‌మెంట్ వ‌ద్ద ఆస‌క్తిక‌ర దృశ్యం .. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ భుజం త‌ట్టిన రాజ్ నాథ్ సింగ్ ..

పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో ఓ ఆస‌క్తిక‌ర దృశ్యం చోటు చేసుకుంది. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు త‌ట్టిన వీడియో వైర‌ల్ అవుతోంది. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్ల‌మెంట్ వ‌ద్ద సుదీప్ మీడియాతో మాట్లాడుతుండ‌గా వెన‌క‌నుంచి వ‌చ్చిన రాజ్ నాథ్ సింగ్ ఆయ‌న భుజాలు త‌ట్ట‌డం విశేషం.. పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని సుదీప్ తెలిపారు. భుజం త‌ట్టిన రాజ్ నాథ్ సింగ్ ని చూసి చిరున‌వ్వులు చిందించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement