Thursday, April 18, 2024

అంటే సుంద‌రానికి ప్ర‌మోష‌న్ లో భాగంగా -This or That ఇదో కొత్త ఛాలెంజ్

ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ఛాలెంజ్ లు వ‌చ్చాయి. ఇప్పుడో కొత్త ఛాలెంజ్ ని తీసుకువ‌చ్చారు న‌టులు నాని, న‌జ్రియా న‌జీమ్. వివ‌రాల్లోకి వెళ్తే వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో నాని న‌టిస్తున్న తాజా ప్రాజెక్టు ‘అంటే సుంద‌రానికి’ . ఈ చిత్రంతో మ‌ల‌యాళీ భామ న‌జ్రియా న‌జీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూన్ 10న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని సరికొత్త‌గా ప్ర‌మోట్ చేస్తోంది నాని అండ్ టీం. తాజాగా సినిమా సీన్ల‌కు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అంటే సుంద‌రానికి చిత్రాన్ని స‌రి కొత్త‌గా ప్ర‌మోట్ చేస్తున్నారు ఈ చిత్ర టీం. ఈ చిత్రంలో హీరోగా నాని న‌టించారు..ఇక ఈ చిత్రంతో మ‌ల‌యాళీ భామ న‌జ్రియా న‌జీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూన్ 10న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని సరికొత్త‌గా ప్ర‌మోట్ చేస్తోంది నాని అండ్ టీం. తాజాగా సినిమా సీన్ల‌కు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. నాని, న‌జ్రియా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన‌గా నెట్టింట్లో వీడియో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement