Thursday, September 21, 2023

Breaking: ప్రధాని మోడీకి విపక్షాల లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి విపక్షాలు లేఖ రాశాయి. మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ విపక్ష నేతలు లేఖ రాశారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పలు పార్టీల నేతలు ఉద్దవ్ ఠాక్రే, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ లు లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement