Thursday, April 25, 2024

వీడోరకం.. సొంత కొడుకుపైనే ఆ పనిచేశాడు..

హైదరాబాద్ లోని ఉప్పల్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. విడాకులు తీసుకున్న భర్త తన కొడుకుపై లైంగిక దాడి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు కంప్లెయింట్ చేసింది. ఈ వార్త లోకల్ గా కలకలం రేపింది. వీణారెడ్డి, భరత్‌రెడ్డి దంపతులకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. చాలాకాలాంగా అన్యోన్యంగానే ఉన్నారు. వీరి దాంపత్యానికి చిహ్నంగా  నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు.  

అయితే భరత్ రెడ్డి హోమో సెక్సువల్‌ కావడం.. అతని వేధింపులతోనే తను దూరంగా ఉంటున్నానని వీణారెడ్డి కంప్లెయింట్లో తెలిపింది. అయితే మభ్యపెట్టి తన కుమారుడిని అతడి వద్దే ఉండేలా చేసుకున్నాడని ఆరోపించింది. అతడి వద్ద ఉన్న కొడుకును లైంగికంగా వేధిస్తున్నాడని, అతడి నుంచి కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement