Thursday, March 23, 2023

Big Breaking: తెలంగాణలో గ్రూప్ -4 ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 9,168 ఉద్యోగాల ఖాళీలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇటీవలే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 23వతేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. జనవరి 12వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement