Thursday, March 28, 2024

పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి స్వల్ప ఊరట. పసిడి ధర నిలకడగానే కొనసాగుతోంది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,890 వద్దనే ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,800కు చేరింది. కాగా, పసిడి రేటు నిలకడగా కొనసాగడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement