Monday, March 25, 2024

GOLD News: స్థిరంగా బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవీ..

బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. నేటి బంగారం ధరలో రేటులో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830 వద్దనే కొనసాగుతోంది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 వద్ద నిలకడగా ఉంది.

మరోవైపు బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,600కు చేరింది. కాగా, వెండి రేటు పెరగడం ఇది వరుసగా మూడో రోజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement