Friday, March 29, 2024

Gold News: నేటి బంగారం, వెండి ధరలు ఇవీ

పసిడి ప్రియులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. సోమవారం బంగారం ధర స్థిరంగా కొనసాగింది. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగా ఉంది. ఈ రోజు బంగారం ధర రూ.49,850 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉంది.

మరోవైపు బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,000కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement