Friday, April 26, 2024

Gold Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. పసిడి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌ లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా నమోదైంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర నిలకడగానే కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement