Sunday, December 10, 2023

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.  హైదరాబాద్ మార్కెట్ లో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480 వద్ద నిలకడగా కొనసాగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350 వద్దనే స్థిరంగా ఉంది. పసిడి ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,100కు చేరింది.

విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 66,100 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -
   

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,800 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,400కి చేరింది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,300 వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300గా ఉంది. అలాగే   కిలో వెండి ధ‌ర రూ. 62,400గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement