Thursday, April 18, 2024

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంతంటే..

పసిడి ప్రేమికులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 వద్ద స్థిరంగా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలలో ఎలాంటి ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ఏపీలోనూ బంగారం, వెండి ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement