Tuesday, April 16, 2024

జమ్ముకశ్మీర్ లో ఎన్ఐఏ దాడులు

జమ్ముకశ్మీర్ లో ఎన్ఐఏ దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో సోదాలు జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్, పూంచ్, రాజౌరి జిల్లాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో భాగంగా సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement