Sunday, December 4, 2022

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్‌తో మూడు టీ 20 సిరీస్‌లో భాగంగా రెండో టీ 20 మ్యాచ్ మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా జరగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ బౌలర్లలో కీలక ఆటగాడుగా ఉన్న భువనేశ్వర్‌ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement