Saturday, April 20, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 ఆల‌స్యమైంది. చిరుజల్లుల కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. అయితే న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూడో టీ20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement