Saturday, April 20, 2024

ఐదు ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు.. 44/1

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 44పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు కాన్వే 22 పరుగులు, మార్క్ చాంప్మన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement