Tuesday, April 16, 2024

10 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 71/3

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 10ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్ 28 పరుగులు, మిట్చెల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే న్యూజిలాండ్ జట్టు 60 బంతుల్లో 121 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement