Wednesday, December 7, 2022

Breaking : తెలంగాణ రైతుల‌కు న్యాయం చేయండి .. కే కేశ‌వ‌రావు డిమాండ్ ..

పార్ల‌మెంట్ లో వ‌రి ధాన్యం కొనుగోలుపై టీఆర్ ఎస్ ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు. వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం క్లారిటీ ఇవ్వాల‌ని టిఆర్ ఎస్ ఎంపీ కే కేశ‌వ‌రావు డిమాండ్ చేశారు. యాసంగి వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులు ఎత్తేసింద‌న్నారు. తెలంగాణ రైతుల‌కు న్యాయం చేయాల‌ని కేకే డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. ఈ ఆందోళ‌న‌లో ప‌లువురు టిఆర్ ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement