Thursday, April 25, 2024

Breaking: శ్రీలంకలో ఎంపీ హత్య

శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. నిన్న శ్రీలంక ప్రధాని మహిద రాజపక్సే రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆ దేశంలో పరిస్థితి ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఈ నిరసనల్లో ఓ ఎంపీ హత్యకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement