Tuesday, April 23, 2024

Movie: బికినీలో మ‌తిపోగొడుతున్న‌.. బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిరంత‌రం త‌మ ఫొటోషూట్ ఫొటోల‌తో మోతెక్కిస్తుంటారు చాలామంది సినీ తార‌లు. అయితే ఈ బాలివుడ్ బ్యూటీ మాత్రం త‌న బికినీ పొటోల‌ను షేర్ చేసి వ‌య్యారాలు పోతోంది. వాటిని చూసిన సినీ ప్రియులు క‌న్నుల‌పండుగ చేసుకుంటున్నారు.

బాలివుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫొటోషూట్ త‌ర్వాత త‌న ఫొటోల‌ను షేర్ చేసింది. వర్కౌట్​, డ్యాన్స్​ ఇలా పలు పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ తెరపై అదరగొడుతోంది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. స్టార్ హీరోలతో ఆడిపాడుతూ దూసుకెళ్తోంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement