Friday, March 29, 2024

Intresting Questions: కోమా నుంచి బయటపడ్డ మోదీ అభిమాని.. ప్రశ్నలు విని కోమాలోకి వెళ్లిన డాక్టర్​!

దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు.. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రధాని మోదీపై సోషల్​ మీడియాలో విపరీతమైన కామెంట్స్​, సెటైర్లు నడుస్తున్నాయి. అందులో ఈ వీడియో కాస్త డిఫరెంట్​ అనిపించింది. ఇందులో గుజరాత్​ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ జనరల్​ ఎలక్షన్స్​లో గెలివడంతో ఆ ఆనందం తట్టుకోలేక.. ఉద్రేకానికి లోనై.. మోదీ దేశ ప్రధానిగా కావడానికి ముందే అభిమాని ఒకతను కోమాలోకి వెళ్తాడు.

ఆ తర్వాత అంటే.. ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ కోమా నుంచి బయటపడతాడు. అప్పుడు అక్కడున్న డాక్టర్​ను తనకు వచ్చిన సందేహాలను అడుగుతాడు. అయితే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేక, సమాధానంలేని ప్రశ్నలు ఒక్కసారిగా వినడంతో డాక్టర్​ కూడా కోమాలోకి వెళ్తాడు.. ఈ వీడియో మొత్తం చూసి మీ రెస్పాన్స్​ ఏంటో కామెంట్​ రూపంలో తెలియజేయండి..

వీడియో కోసం www.prabhanews.com లోని వీడియో సెక్షన్​లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement