Wednesday, October 9, 2024

హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. రెండ్రోజుల పాటు ఈడీ విచారణ ముగియడంతో కవిత హైదరాబాద్ కు వచ్చేశారు. కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ లు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement